peoplepill id: venu-udugula-1
Telugu Movie Director
Venu Udugula
The basics
Quick Facts
Intro
Telugu Movie Director
Places
Work field
Place of birth
Chennaraopet Mandal, Warangal district, India
The details (from wikipedia)
Biography
వేణు ఊడుగుల (జ. జూలై 20) తెలుగు చలనచిత్ర దర్శకుడు, రచయిత. నీదీ నాదీ ఒకే కథ చిత్రం ద్వారా తెలుగు సినిమారంగంలోకి దర్శకుడిగా ప్రవేశించాడు.
జననం - విద్యాభ్యాసం
వేణు జూలై 20న వరంగల్ గ్రామీణ జిల్లా, చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లి గ్రామంలో జన్మించాడు. మూడో తరగతి వరకు ఉప్పరపల్లిలో చదువుకున్న వేణు, తర్వాత హన్మకొండ లోని బాలసముద్రంలో చదివాడు. డిగ్రీ చివరి సంవత్సరంలో హైదరాబాద్‌కు వచ్చాడు.
సినిమారంగ ప్రస్థానం
చదువంటే పెద్దగా ఆసక్తి లేని వేణు బస్సు కండెక్టర్ అవ్వాలనుకున్నాడు. చిన్నప్పటినుండి సినిమాలపై ఆసక్తి ఉండడంతో, 2008లో సినిమారంగానికి వచ్చాడు. సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగినా ఎవరూ అవకాశాలు ఇవ్వకపోవడంతో కొంతకాలం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో పనిచేసి, ఆ తరువాత మదన్ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేశాడు. వేటూరి సుందరరామ్మూర్తి దగ్గర సహాయకుడిగా పనిచేసాడు.
దర్శకత్వం చేసినవి
- నీదీ నాదీ ఒకే కథ - (23.03.2018)
- విరాట పర్వం (2021)
రచన సహకారం
- జై బోలో తెలంగాణా (మాటల రచయిత)
మూలాలు
The contents of this page are sourced from Wikipedia article.
The contents are available under the CC BY-SA 4.0 license.
Lists
Venu Udugula is in following lists
By field of work
By work and/or country
comments so far.
Comments
Credits
References and sources
Venu Udugula