peoplepill id: polavarapu-koteswara-rao
Telugu writer
Polavarapu Koteswara Rao
The basics
Quick Facts
Intro
Telugu writer
Places
was
Work field
Gender
Male
Place of birth
Srikakulam, Ghantasala mandal, Krishna district, India
Star sign
Place of death
Vijayawada, Vijayawada (urban) mandal, Krishna district, India
Age
78 years
The details (from wikipedia)
Biography
పోలవరపు కోటేశ్వరరావు తెలుగు రచయిత. నాటికలు, నాటకాలు, నవలలు, కథలు, నృత్యరూపకాలు, యక్షగానాలు, బుర్రకథలు మొదలైన ప్రక్రియలలో 100కు పైగా గ్రంథాలను రచించాడు. ఇతడు కృష్ణా జిల్లా, దివిసీమ సమీపంలోని శ్రీకాకుళం శివారు వీరమాచినేనివారిపాలెంలో 1929, జూలై 26న జన్మించాడు.
రచనలు
- అక్షరాన్వేషణ (జీవితచరిత్ర)
- కొండవీటి ప్రాభవం - శ్రీనాథుని వైభవం
- కాకుళయ్య కథలు
- కృష్ణాతరంగాలు
- మావూరి మనుషులు
- లచ్చుమయ్య కథలు
- రాజముద్రిక
- నాటి గాధలు - నేటి కథలు
- మనము - మన నృత్యాలు
- చినబాబు
- మహాత్మా జిందాబాద్ (నాటిక)
- నృత్యారాధన - హిందూ దేవతలు
- కృష్ణవేణి
- చాటుకవిసార్వభౌమ శ్రీనాథుని చాటువులు
- శ్రీనాథులవారొచ్చారు (నాటిక)
- ఆముక్తమాల్యద - ఆంధ్రమహావిష్ణువు అను రాయలు-రంగన్న(నాటిక)
- సోమూరి జీవితం
- కృష్ణా గోదావరి బేసిన్ - నూనె, సహజవాయు సంపద
పురస్కారాలు
- 1998లో ఆంధ్రపదేశ్ అభ్యుదయ రచయితల సంఘం, గుంటూరు జిల్లా శాఖ వారిచే కొండేపూడి సాహితీ సత్కారాన్ని అందుకున్నాడు.
- 2006లో తెలుగు విశ్వవిద్యాలయం వారి ఏటుకూరి వెంకటనరసయ్య మెమోరియల్ ఎండోమెంట్ అవార్డు.
మరణం
ఇతడు తన 79 యేళ్ల వయసులో విజయవాడలో 2008, మార్చి 2వ తేదీన మరణించాడు.
The contents of this page are sourced from Wikipedia article.
The contents are available under the CC BY-SA 4.0 license.
Lists
Polavarapu Koteswara Rao is in following lists
In lists
By work and/or country
comments so far.
Comments
Credits
References and sources
Polavarapu Koteswara Rao