peoplepill id: muktavaram-parthasarathi
Indian writer, translator, poet
Muktavaram Parthasarathi
The basics
Quick Facts
The details (from wikipedia)
Biography
ముక్తవరం పార్థసారధి తెలుగు రచయిత, అనువాదకుడు. అతను ఎన్నో నవలలు, కథలు, అనువాద రచనలు చేశాడు. సమకాలీన సమాజంలోని మనిషి పోకడలు, మానసిక ధోరణులు, వికారాలను తెలియజేస్తూ అనేక రచనలు చేశాడు.
రచనలు
- ఒక బానిస ఆత్మకథ : అనువాదం
- జాన్ లండన్ "ఉక్కు పాదం" అనువాదం నవల: సమాజాన్ని విప్లవాత్మకంగా మార్చదలచుకున్నవారికి వర్గదోపిడీ నిజస్వరూపాన్ని బట్టబయలు చేయడం ద్వారా ప్రజలను చైతన్యవంతుల్ని చేసి తుది పోరాటంలో తమవైపు ఉండేటట్లు చూసుకోవాల్సిన బాధ్యత, కార్యాచరణకు శక్తివంతమైన ఆయుధం 'ఉక్కుపాదం'.
- కించిద్విషాధం
- విశ్వ కథా శతకం
- మనసులోని చలి : ఒక తాత్త్విక దృక్పథంతో, మానసిక విశ్లేషణతో రాసిన నవల ఇది. ఈ నవలలో హృదయాన్ని స్పృశించే, మనస్సుని కుదిపే సహజమైన, అర్థవంతమైన సంభాషణల ద్వారా వివిధ మనస్తత్వాలను ప్రతిభావంతంగా చిత్రించడం జరిగింది.
- నువ్వూ-నేనూ-చిన్నారావూ
- ప్రపంచ రచయిత్రుల కథలు
- మరణోపనిషత్
- కథల వాచకం 14 దేశాలు – 20 కథలు.
- రంగుల వల
- నోబెల్ తారలు
- పగిలిన అద్ధం
- వంద కథలు : అతను ప్రపంచ దేశాలకు చెందిన ప్రముఖ కథకుల వంద మంచి కథలను ఎంపిక చేసుకుని సంక్షిప్తీకరించిన కథల సంపుటి.
- పర్ఫెక్ట్-27(అనువాద కథలు) : మానవీయ మనిషి అనుభవిస్తున్న మానసిక సంఘర్షణలను, తన్లాటను వ్యక్తీకరించే కథలు ఇవి.
- ఒడిద కన్నడి (కన్నడం:ಒಡೆದ ಕನ್ನಡಿ) : ప్రపంచ ప్రఖ్యాత ప్రజల చిత్రాలు (కన్నడ భాషలో)
కథలు
కథ | ప్రచురించిన పత్రిక | సంవత్సరం |
ఆ రాత్రి | జ్యోతి | 1983 |
ఒక సీరియస్ కథ (మూలం: కర్ట్ కుసెన్బర్గ్) | జ్యోతి | 1982 |
గాడిద | వార్త | 2003 |
చిట్టి ఏడుపు | విశాఖ | 1965 |
దేశభక్తి (మూలం: హొవార్డ్ ఫాస్ట్) | జ్యోతి | 1981 |
నీలికళ్ళు | నవ్య | 2006 |
పక్షి | అభ్యుదయ | 1981 |
పరంపర (మూలం: బెర్ట్రండ్ రసెల్) | జ్యోతి | 1981 |
పరువు | చతుర | 1978 |
పాఠం | ప్రస్థానం | 2003 |
మూలాలు
బయటి లంకెలు
The contents of this page are sourced from Wikipedia article.
The contents are available under the CC BY-SA 4.0 license.
Lists
Muktavaram Parthasarathi is in following lists
In lists
By work and/or country
By category
comments so far.
Comments
Credits
References and sources
Muktavaram Parthasarathi