peoplepill id: mandapaka-parvateeswara-sastry
MPS
1 views today
10 views this week
Mandapaka Parvateeswara Sastry
Telugu poet

Mandapaka Parvateeswara Sastry

The basics

Quick Facts

The details (from wikipedia)

Biography

మండపాక పార్వతీశ్వర శాస్త్రి (జూన్ 30, 1833 - జూన్ 30, 1897) పేరెన్నికగన్న సంస్కృతాంధ్ర కవి, పండితులు. వీరు శతాధికాలైన కృతులను రచించారు.

జననం

వీరు బొబ్బిలి సమీపంలోని పాలతేరు అను గ్రామంలో 1833 సంవత్సరం జూన్ 30 తేదీన జన్మించారు. ఈయన వేగినాటి వైదిక బ్రాహ్మణుడు, ఆపస్తంబ సూత్రుడు మరియు పారాశర గోత్రుడు. ఇతని తండ్రి మండపాక కామకవి మరియు తల్లి జోగమాంబ. ఈతని పితామహుడు మండపాక పేరయసూరి. వీరు 1875లో బొబ్బిలి ప్రభువైన శ్రీ వేంకట శ్వేతాచలపతి రంగారావు ఆస్థానకవిగా చేరి జీవితాంతం అచటనే ఉన్నారు. .

రచనలు

ఏకప్రాస శతకాలు

  • బ్రహ్మేశ శతకము (లలాట ప్రాసం)
  • చిత్త్రిశశి (నకార ప్రాసం)
  • వేంకటశైల నాయక ద్విశతి (లకార ప్రాసం)
  • వేంకటశైల నాయక శతకము (దకార ప్రాసం)
  • విశ్వనాయక శతకము (రకార ప్రాసం)
  • విశ్వనాథస్వామి శతకము (నకార ప్రాసం)
  • కాశీ విశ్వనాథ శతకము (కకార ప్రాసం)
  • పార్థవలింగ శతకము
  • పరమశివ శతకము (సకార ప్రాసం)
  • సూర్యనారాయణ శతకము (యకార ప్రాసం)
  • బాలశశాంక మౌళి శతకము
  • చంద్ర ఖండ కలాప శతకము
  • కలి పురుష శతకము
  • ఈశ్వర శతకము
  • ఈశ్వర ధ్యాన శతకము

ఇతర శతకాలు

  • సీతారామ ద్వ్యర్థి శతకము
  • శ్రీ జనార్ధన శతకము
  • కాశికా విశ్వనాథ శతకము
  • పరమాత్మ శతకము
  • పార్వతీశ్వర శతకము
  • కాశీ విశ్వనాథ ప్రభూ శతకము
  • సర్వేశ్వర శతకము
  • సూర్యనారాయణ శతకము
  • వేంకట రమణ శతకము
  • వరాహ నారసింహ శతకము
  • జగద్రక్షక శతకము
  • రమా నాయక శతకము
  • ఆంజనేయ శతకము
  • రామరక్షా శతకము
  • గోపాల కృష్ణ శతకము
  • బాలకృష్ణ శతకము
  • రఘుపతి శతకము
  • జగన్నాయక శతకము
  • రామలింగేశ్వర శతకము
  • సర్వకామదా శతకము
  • గణపతి శతకము
  • హరి శతకము
  • హరి హరేశ్వర శతకము

కావ్యాలు

  • రాధాకృష్ణ సంవాదము
  • శ్రీ బొబ్బిలి మహారాజ వంశావళి
  • ఉమాసంహిత
  • కాంచీ మహాత్మ్యము
  • అమరుకము
  • అక్షరమాలికాఖ్య నిఘంటువు

దండకాలు

  • శ్రీ రామ దండకము
  • శ్రీ సూర్యనారాయణ దండకము
  • శ్రీ జగదంబా దండకము
  • జూబిలీ దండకము

ఉపన్యాసాలు

  • సకల మత సామరస్య సంగ్రహోపన్యాసము
  • దైవ మానుషోపన్యాసము
  • కర్మ విపాకోపన్యాసము
  • స్త్రీ పునర్వివాహధిక్క్రియోపన్యాసము
  • భాగవతోపన్యాసము
  • ప్రబంధ సంబంధ బంధ నిబంధన క్రమము.
  • యాత్రా చరిత్ర పూర్వభాగము (1915)
  • పాలవెల్లి మరియు

తేనెపట్టు

మరణం

వీరు 1897 జూన్ 30 తేదీన పరమపదించారు

మూలాలు

The contents of this page are sourced from Wikipedia article. The contents are available under the CC BY-SA 4.0 license.
Lists
Mandapaka Parvateeswara Sastry is in following lists
comments so far.
Comments
From our partners
Sponsored
Credits
References and sources
Mandapaka Parvateeswara Sastry
arrow-left arrow-right instagram whatsapp myspace quora soundcloud spotify tumblr vk website youtube pandora tunein iheart itunes