peoplepill id: madabushi-vankatacharya
Indian author and poet
Madabushi Vankatacharya
The basics
Quick Facts
The details (from wikipedia)
Biography
మాడభూషి వేంకటాచార్యకవి (1835 - 1895) తెలుగు కవి, అవధాని. నూజివీడు సంస్థానంలో ఆస్థాన కవి.
వీరు వైష్ణవబ్రాహ్మణులు, కౌశికగోత్రులు మరియు ఆపస్తంబసూత్రుడు. వీరి తల్లి: అలివేలమ్మ మరియు తండ్రి: నరసింహాచార్యులు. వీరు నూజివీడు లో 1835 లో జన్మించారు వీరి నిధనము: 1895-మన్మథ నామ సంవత్సర ఫాల్గుణ బహుళ తృతీయ.
రచించిన గ్రంథములు
- 1. భరతాభ్యుదయము (ప్రబంధము)
- 2. వామననాటకము.
- 3. పుష్పబాణవిలాసము,
- 4. హంససందేశము,
- 5. మదనమోహన చరిత్ర (వచనము)
- 6. బృహద్వైద్యరత్నాకరము.
- 7. రామావధూటీ నక్షత్రమాల (చాటుపద్యమణి మంజరి-ద్వితీయభాగము చూడుడు)
- 8. ఆనంద గజపతిపై వ్రాసిన 65 సీసములు.
ములాలు
- ఆంధ్ర రచయితలు : మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి, 1940, పేజీలు: 76-80.
The contents of this page are sourced from Wikipedia article.
The contents are available under the CC BY-SA 4.0 license.
Lists
Madabushi Vankatacharya is in following lists
comments so far.
Comments
Madabushi Vankatacharya