peoplepill id: kartikeya-gummakonda
Indian actor
Kartikeya Gummakonda
The basics
Quick Facts
The details (from wikipedia)
Biography
కార్తికేయ గుమ్మకొండ ఒక భారతీయ తెలుగు సినీ నటుడు. అజయ్ భూపతి దర్శకత్వం వహించిన ఆర్‌ఎక్స్ 100 చిత్రంలో నటించాడు
జీవితం - విద్యా అర్హత
కార్తికేయ తెలంగాణలోని హైదరాబాదులో జన్మించాడు. వరంగల్ లోని ఎన్‌ఐటిలో బి.టెక్ చదివాడు.
నటించిన సినిమాలు
సంవత్సరం | చిత్రం | పాత్ర | దర్శకుడు |
---|---|---|---|
2018 | ఆర్‌ఎక్స్ 100 | శివ | అజయ్ భూపతి |
2019 | హిప్పీ | టి. యస్. కృష్ణ | |
2019 | నాని గ్యాంగ్ లీడర్ | దేవ్(విలన్) | విక్రమ్. కె. కుమార్ |
2019 | గుణ 369 | అర్జున్ జంధ్యాల | |
2019 | 90ఎంఎల్ | శేఖర్ రెడ్డి ఎర్రా |
మూలాలు
The contents of this page are sourced from Wikipedia article.
The contents are available under the CC BY-SA 4.0 license.
Lists
Kartikeya Gummakonda is in following lists
In lists
By field of work
By work and/or country
comments so far.
Comments
Credits
References and sources
Kartikeya Gummakonda