peoplepill id: gurram-seetharamulu
Telugu Writer
Gurram Seetharamulu
The basics
Quick Facts
The details (from wikipedia)
Biography
గుర్రం సీతారాములు సంపాదకుడు, వ్యాసకర్త, పరిశోధకుడు.
జననం
లక్ష్మయ్య, యల్లమ్మ దంపతులకు 1975, జూలై 6న తెలంగాణ రాష్ట్రం లోని ఖమ్మం జిల్లా, ఖమ్మం రూరల్ మండలం లోని తల్లంపాడు గ్రామం జన్మించాడు.
విద్యాభ్యాసం
పదవ తరగతి వరకు తల్లంపాడులో చదివి, ఖమ్మం నయాబజార్ ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ చదివాడు. కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలోని శీలం సిద్దారెడ్డి జ్యోతి డిగ్రీ కళాశాల (ఖమ్మం) లో బి.ఎ. (ఇంగ్లీష్) చదివి, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఎ. (ఇంగ్లీష్) చేశారు. అనంతరం ఇఫ్లూలో ట్రాన్స్ లేటింగ్ జాంబపురాణ, ది కల్చరల్ జీనియాలజీస్ అఫ్ మాదిగ -మెమరీ, హిస్టరీ అండ్ ఐడెంటిటీ అనే అంశం మీద పరిశోధన చేసి డాక్టరేట్ పొందారు.
రచనలు
పుస్తకాలు
- శివసాగర్ కవిత్వం
కవితలు
- I won’t spit on your face
- Sorry Mudasir Bhai
- In the orchard of graves
వ్యాసాలు
- ముసుగు రాజకీయానికి నగ్నభాష్యం
- కర్కశ రాజకీయమే పోలవరం
- Nagaraju Koppula, an unfinished inspirational painting
- Scaling silvery mountains: Merit in the ghettos!
- ఒక అసంపూర్ణ జీవిత చిత్రం
- మూగబోయిన విస్తాపకుని స్వరం
- తమిళ ప్రేమకథ: మనువు క్షేమంగానే ఉన్నాడు
- ప్రత్యామ్నాయ ప్రయాణికుడు
- మర్చిపోలేని సాదా బైనామా… నీరుకొండకు నివాళి
- కవిరాజు, వర్తమాన చైతన్యం
- చీమలు చెప్పే కథలే కావాలిప్పుడు!
పరిశోధన పత్రాలు
పురస్కారాలు
- 2024: అనువాదం విభాగంలో తెలుగు విశ్వవిద్యాలయం - కీర్తి పురస్కారం (2022)
మూలాలు
https://epaper.andhrajyothy.com/Home/FullPage?eid=54&edate=10/07/2023&pgid=476095
ఇతర లంకెలు
The contents of this page are sourced from Wikipedia article.
The contents are available under the CC BY-SA 4.0 license.
Lists
Gurram Seetharamulu is in following lists
comments so far.
Comments
Credits
References and sources
Gurram Seetharamulu