peoplepill id: b-r-v-prasadamurty
BRVP
4 views today
7 views this week
B. R. V. Prasadamurty
Telugu writer

B. R. V. Prasadamurty

The basics

Quick Facts

Intro
Telugu writer
A.K.A.
Prasadamurty
The details (from wikipedia)

Biography

బి. ప్రసాదమూర్తి

బి. ప్రసాదమూర్తి (బి. ఆర్. వి. ప్రసాదమూర్తి) తెలుగు కవి, రచయిత.

జీవిత విశేషాలు

అతను పశ్చిమ గోదావరి జిల్లా నిడమర్రు గ్రామంలో జన్మించాడు. హైదరాబాదులో నివాసిస్తున్నాడు.

అతను 1999లో “కలనేత” కవితా సంపుటితో తెలుగు కవితా ప్రవాహంలో రచనా ప్రస్థానంలోకి అడుగు పెట్టాడు. 2007లో "మాట్లాడుకోవాలి" కవితా సంఫుటిని వెలువరించాడు. 2010లో “నాన్న చెట్టు” 2014లో “పూలండోయ్ పూలు”, 2016లో “చేనుగట్టు పియానో” కవితా సంపుటాలను వెలువరించాడు. “ఒక దశాబ్దాన్ని కుదిపేసిన దళిత కవిత్వం” అనే ఈయన పరిశోధనా గ్రంథం 2017లో పుస్తకంగా వెలువడింది. అసాధారణ వాక్య నిర్మాణం, నిత్యనూతన శైలీ శిల్ప చాతుర్యం ఇతని కవిత్వానికి అపురూప అలంకారాలు. 

పురస్కారాలు

  • 2008 : బంగారు, తామ్రనంది అవార్డు - శ్రీ శ్రీ డాక్యుమెంటరి.
  • 2011 : నూతలపాటి గంగాధరం సాహితీ పురస్కారం
  • 2012 : ఢిల్లీ తెలుగు అకాడెమి సాహిత్య పురస్కారం
  • 2014 : సోమసుందర్ సాహితీ పురస్కారం
  • 2015 : ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డు
  • 2016 : విశ్వకళా పీఠo అవార్డు
  • 2016 : రొట్టమాకుల రేవు సాహిత్య పురస్కారం
  • 2016 :శాంతినారాయణ పురస్కారం - చేనుగట్టు పియానో.
  • ఉమ్మడిశెట్టి సాహితీ పురస్కారం
  • స్మైల్ సాహితీ పురస్కారం

మూలాలు

బయటి లంకెలు

The contents of this page are sourced from Wikipedia article. The contents are available under the CC BY-SA 4.0 license.
Lists
B. R. V. Prasadamurty is in following lists
comments so far.
Comments
From our partners
Sponsored
Credits
References and sources
B. R. V. Prasadamurty
arrow-left arrow-right instagram whatsapp myspace quora soundcloud spotify tumblr vk website youtube pandora tunein iheart itunes