peoplepill id: ananya-raj
AR
India
1 views today
6 views this week
Ananya Raj
Indian actress

Ananya Raj

The basics

Quick Facts

Intro
Indian actress
Places
Gender
Female
Birth
Age
27 years
The details (from wikipedia)

Biography

అనన్య సేన్‌గుప్తా (జననం 1998, లక్నో) భారతీయ నటి. అనన్య రాజ్ అని కూడా పిలువబడుతుంది. 7 హవర్స్ టు గో (2016), ది ఫైనల్ ఎగ్జిట్ (2017), ఘోస్ట్ (2019) హిందీ చిత్రాలలో నటనకు ఆమె ప్రసిద్ధి చెందింది. నవీన్‌ చంద్ర హీరోగా శ్రీనివాస రాజు తెరకెక్కించిన తగ్గేదే లే (2022) చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు అనన్య సేన్‌గుప్తా దగ్గరైంది.

బాల్యం

అనన్య సేన్‌గుప్తా 1998లో లక్నోలో పుట్టి ముంబైలో పెరిగింది.

కెరీర్

అనన్య సేన్‌గుప్తా తన 12వ గ్రేడ్ చదువు తర్వాత యాక్టింగ్ స్కూల్‌లో చేరింది. దీంతో ఆమెలోని థియేటర్ గ్రూప్‌లో చేరాలనే తపన సాకారమైంది. ఆమె మోడల్‌గా కెరీర్ ప్రారంభించి, చిత్రాలలోకి అడుగుపెట్టింది. ఆమె మొదటి చిత్రం 2016లో వచ్చిన 7 అవర్స్ టు గో. ఎనిగ్మా, సిల్వర్ గాంధీ అనే లఘు చిత్రాలకు ఆమె గోల్డెన్ స్పారో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, పోర్ట్ బ్లెయిర్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌ లలో వరుసగా బెస్ట్ యాక్టర్ అవార్డులను గెలుచుకుంది.

ఫిల్మోగ్రఫీ

సినిమాలు

YearFilmLanguageDirector
20167 హవర్స్ టు గోహిందీసౌరభ్ వర్మ
2017ది ఫైనల్ ఎగ్జిట్ధ్వనిల్ మెహతా
2019ఘోస్ట్విక్రమ్ భట్
2021సిల్వర్ గాంధీఅవినాష్ నందా, అభిమన్యు మిశ్రా
2022తగ్గెదే లేతెలుగుశ్రీనివాస్ రాజు
2022మద్రాసీ గ్యాంగ్తమిళంఅజయ్ ఆండ్రూస్ నూతక్కి

సిరీస్/టీవీ షోలు

  • సిటీ ఆఫ్ డ్రీమ్స్ (టీవీ సిరీస్)

మూలాలు

  1. Sinha, Kumar Raviraj (2022-05-27). "Interview with actress Ananya Raj: Working in south film industry isn't easy like many people believe". National Herald (in ఇంగ్లీష్). Retrieved 2022-09-15.
  2. "Thaggedhele: ఆ హంతకులెవరు?". web.archive.org. 2022-11-10. Archived from the original on 2022-11-10. Retrieved 2022-11-10.{{cite web}}:CS1 maint: bot: original URL status unknown (link)
  3. "I'm thrilled to be making my debut in Telugu cinema with an intense thriller: Ananya Raj - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-09-15.
  4. "If given a choice, I would never have started my career as a horror film actress: Actress Ananya Sengupta". The New Indian Express. Retrieved 2022-09-15.
  5. "Actor Ananya Sengupta is all set for big-screen debut with Madrasi Gang". www.indulgexpress.com (in ఇంగ్లీష్). Retrieved 2022-09-15.
  6. Today, Telangana (2021-09-01). "Indians warming up to the horror genre: Actress Ananya Sengupta". Telangana Today (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2022-09-15.
  7. Hungama, Bollywood (2017-09-18). ""The Final Exit is a supernatural thriller with a dash of horror" – Vishal Rana : Bollywood News - Bollywood Hungama" (in ఇంగ్లీష్). Retrieved 2022-09-15.
  8. "Ananya Raj plays a slum girl in trilingual Madrasi Gang - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-09-15.
The contents of this page are sourced from Wikipedia article. The contents are available under the CC BY-SA 4.0 license.
Lists
Ananya Raj is in following lists
comments so far.
Comments
From our partners
Sponsored
Credits
References and sources
Ananya Raj
arrow-left arrow-right instagram whatsapp myspace quora soundcloud spotify tumblr vk website youtube pandora tunein iheart itunes