Biography
Filmography (12)
Lists
Also Viewed
The basics
Quick Facts
A.K.A. | E Satthi Babu E. Satthibabu E Satthibabu E. Satti Babu E. Sattibabu E Satti Babu | |
A.K.A. | E Satthi Babu E. Satthibabu E Satthibabu E. Satti Babu E. Sattibabu E Satti Babu | |
is | Film director | |
Work field | Film, TV, Stage & Radio | |
Gender |
|
The details
Biography
ఇ. సత్తిబాబు తెలుగు చలనచిత్ర దర్శకుడు. ఈయన ఎక్కువగా హస్యభరిత చిత్రాలకు దర్శకత్వం వహించాడు.
సినీరంగ ప్రస్థానం
ఇ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వం వహించిన చిత్రాలకు సహాయ దర్శకుడిగా పనిచేసిన సత్తిబాబు, 2000లో వచ్చిన తిరుమల తిరుపతి వెంకటేశ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యాడు.
దర్శకత్వం వహించిన చిత్రాలు
- మీలో ఎవరు కోటీశ్వరుడు (2016)
- జంప్ జిలాని
- యముడికి మొగుడు (2012)
- బెట్టింగ్ బంగార్రాజు (2010)
- బ్యాంకాక్ లో బ్రహ్మానందం (2009)
- వియ్యాలవారి కయ్యాలు (2007)
- ఏవండోయ్ శ్రీవారు (2006)
- నేను (2004)
- ఒట్టేసి చెపుతున్నా (2003)
- ఓ చినదాన (2002)
- తిరుమల తిరుపతి వెంకటేశ (2000)
రచించిన చిత్రాలు
- మీలో ఎవరు కోటీశ్వరుడు (2016)
- యముడికి మొగుడు (2012) - స్క్రీన్ ప్లే
- ఏవండోయ్ శ్రీవారు (2006) - స్క్రీన్ ప్లే
మూలాలు
ఇతర లంకెలు
- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో ఇ. సత్తిబాబు