peoplepill id: vanibala
Telugu Theatre Actress
Vanibala
The basics
Quick Facts
The details (from wikipedia)
Biography
వాణిబాల (మ. మే 27, 2015) ప్రముఖ రంగస్థల నటీమణి. నంది అవార్డు గ్రహీత.
జననం
వాణిబాల పశ్చిమ గోదావరి జిల్లా, కొయ్యలగూడెం గ్రామంలో జన్మించింది.
రంగస్థల ప్రస్థానం
తల్లిదండ్రులు కళాకారులు కానప్పటికీ నటనపై ఆసక్తితో తన ఏడోఏటే నటిగా రంగస్థల ప్రవేశం చేసిన వాణిబాల దాదాపు వెయ్యికిపైగా ప్రదర్శనలో పాల్గొన్నది.
నటించినవి
- నిశ్శబ్ద విప్లవం
- గోరంత దీపం
- భయం
- ఏ వెలుగుకీ ప్రస్థానం
- గుప్పెటతెరు
- మిథునం
- దేశమును ప్రేమించుమన్నా
బహుమతులు
- ఉత్తమ నటి - నిశ్శబ్ద విప్లవం (నాటిక) - నంది నాటక పరిషత్తు - 2004
మరణం
2015లో రాజమండ్రి జరిగిన నంది నాటక పరిషత్తు - 2013లో పాల్గొని తిరిగి సొంతూరు కొయ్యలగూడెం వస్తూ వడదెబ్బకు గురైన వాణిబాల, స్థానిక ఆసుప్రతిలో చికిత్స పొందుతూ 2015, మే 27 బుధవారం రాత్రి ఆమె మరణించారు.
మూలాలు
The contents of this page are sourced from Wikipedia article.
The contents are available under the CC BY-SA 4.0 license.
Lists
Vanibala is in following lists
comments so far.
Comments
Credits
References and sources
Vanibala