peoplepill id: tekumala-kameshwara-rao
Telugu writer
Tekumala Kameshwara Rao
The basics
Quick Facts
Intro
Telugu writer
Places
is
Work field
Gender
Male
Place of birth
Vizianagaram, India
Star sign
Family
Father:
The details (from wikipedia)
Biography
టేకుమళ్ల కామేశ్వరరావు కవి, విమర్శకుడు.జానపద వాజ్మయం లోనూ, బాల వాజ్మయం లోనూ ఎక్కువగా కృషి చేశాడు. పాత పాటలు జోల పాటలు సేకరించి ప్రచురించాడు. వ్యవహారిక భాషకు కూడా కొన్ని నియమాలు అవసరమనే అభిప్రాయమున్న వ్యవహారిక భాషవాది.
జీవిత విశేషాలు
తండ్రి టేకుమళ్ల అచ్యుతరావు వాజ్మయ విమర్శకుడు, బహుగ్రంథకర్త. ఇతడికి చిన్నప్పటి నుండే కవిత్వం వ్రాయడం అభ్యాసమైనది. బళ్లారిలో చదివాడు. 1927లో వివాహం జరిగింది. 1933లో ఉపాధ్యాయుడుగా ఉద్యోగం ప్రారంభించి స్కూళ్ల ఇన్‌స్పెక్టర్‌గా రాయలసీమ,ఉత్తర సర్కారు జిల్లాలలో పనిచేశాడు.1935లో భార్యావియోగం కలుగగా అదే సంవత్సరం రెండవ వివాహమైనది.
ఈయన రాసిన రోజా కథ చదివిన గిడుగు రామ్మూర్తి పంతులు గారు దేశ భాషలో ఎంతో కృషి చేసాను ఎందుకు? ఇటువంటి కథ ఒక్కటి రాసివుంటే ఎంత బాగుండేది అని మెచ్చుకున్నారు.
రచనలు
- రోజా (కథా సంపుటము)
- జానకి ప్రేమ (కథా సంపుటము)
- వెలుగు
- పాలపిట్ట
- మిణుగురు పురుగు (గేయాలు)
- కోపదారి మొగుడు (నాటకం)
- సాహిత్య చిత్రములు(కథల సంపుటి)
- పాత పాటలు
- సాంప్రదాయ విజ్ఞానం
- నా వాజ్మయ మిత్రులు
- Further life of the Soul
- కలువలు (ఖండకావ్యము)
- వాడుక భాషారచన - కొన్ని నియమములు
- పూర్వాంధ్రకవులు
- తెలంగాణా రాజుల చరిత్ర
- ప్రకాశవిమర్శీయము (నాటకం)
- జానపదగేయ వాజ్మయ చరిత్ర
మూలాలు
The contents of this page are sourced from Wikipedia article.
The contents are available under the CC BY-SA 4.0 license.
Lists
Tekumala Kameshwara Rao is in following lists
In lists
By work and/or country
comments so far.
Comments
Credits
References and sources
Tekumala Kameshwara Rao