peoplepill id: o-madhavi
Telugu stage actress
O. Madhavi
The basics
Quick Facts
The details (from wikipedia)
Biography
జననం
1983 ఆగస్టు 30న శ్రీమతి అంజలి, సత్తయ్య దంపతులకు జన్మించింది.
రంగస్థల ప్రస్థానం
మాధవి 2000 సంవత్సరంలో నాటకరంగ ప్రవేశం చేశారు. దాదాపు 100 ప్రభుత్వ ప్రచార కార్యక్రమాల్లో గాయనిగా పాల్గొన్నారు.మంచర్ల గోపి, గూండా మల్లయ్య శిష్యరికంలో నటనాభ్యాసం చేసిన ఈవిడ క్షత్రగాత్రులు, క్లిక్, తిమిరం, రెండో భర్త, ఎవరో ఒకరు, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ, అంతా భ్రాంతియే వంటి నాటికల్లో, పడమటిగాలి నాటకంలో నటించారు. ఉత్తమ నటి బహుమతి అందుకొన్నారు.
మూలాలు
మాధవి. ఒ, కళాదీపికలు (సమకాలీన రంగస్థల నటీమణులు), ప్రథమ ముద్రణ, సంపాదకులు: వి.ఎస్. రాఘవాచారి., కళాదీపిక మాసపత్రిక, తిరుపతి, అక్టోబరు 2011, పుట. 71.
The contents of this page are sourced from Wikipedia article.
The contents are available under the CC BY-SA 4.0 license.
Lists
O. Madhavi is in following lists
By work and/or country
comments so far.
Comments
O. Madhavi