peoplepill id: kappagantula-mallikarjuna-rao
Indian teacher
Kappagantula Mallikarjuna Rao
The basics
Quick Facts
Intro
Indian teacher
Places
was
Work field
Gender
Male
Place of birth
India
Star sign
Death
Age
68 years
The details (from wikipedia)
Biography
కప్పగంతుల మల్లికార్జునరావు (జూలై 6, 1937 - 2006) సుప్రసిద్ధ కథా, నవలా, నాటక రచయిత.
జీవిత విశేషాలు
ఇతడు కప్పగంతుల ఆంజనేయశాస్త్రి, మల్లికాంబ దంపతులకు ప్రకాశం జిల్లా, టంగుటూరు మండలానికి చెందిన కారుమంచి గ్రామంలో 1937, జూలై 6 వ తేదీన జన్మించాడు. ఎం.ఎ. చదివాడు. ఇతడు రాజమండ్రి ప్రభుత్వకళాశాలలో అధ్యాపకుడిగా పనిచేశాడు. ఇతడు 300కు పైగా కథలను వివిధ పత్రికలలో ప్రకటించాడు. 1992లో రాష్ట్రప్రభుత్వంచే ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం గ్రహించాడు. ఇతని రచనలపై కప్పగంతుల మల్లికార్జునరావు నాటక సాహిత్యం- విమర్శనాత్మక పరిశీలన అనే ఎం.ఫిల్ పరిశోధన ఆంధ్ర విశ్వవిద్యాలయంలో వెలమల సిమ్మన్న పర్యవేక్షణలో జరిగింది.
రచనలు
- కత్తుల పంజరం
- కప్పగంతుల మల్లికార్జునరావు కథలు -2
- కప్పగంతుల మల్లికార్జునరావు కథలు -3
- కప్పగంతుల మల్లికార్జునరావు నాటికలు నాలుగు
- ప్రపంచ నాటకరంగ ధోరణులు-చారిత్రక నేపథ్యం
- నాటక సమీక్ష
- మునపటి కథకులు ముప్ఫయ్ ముగ్గురు
- వ్యాసమాలిక (ఆధునిక నాటకరంగం, తెలుగు సాహిత్యంపై వ్యాసాలు)
- ది నీడిల్ (నవల)
- అశోకుని ఆత్మవిచారము (ఏకపాత్ర రూపకం)
- ఉద్ధారకులు (నాటిక)
- పరిష్కృతి(నాటిక)
- సప్తపది (నాటకం)
- దూరపు కొండలు (నాటకం)
- తపస్విని (నవల)
- కాంతికిరణం (నవల)
- నీలినీడలు (నాటకం)
- కాంతిపథం
- యాచకులు (స్త్రీ పాత్ర లేని నాటకం)
- నూటపదహారు(నాటిక)
- మారని మనిషి (నాటకం)
- వైకుంఠపాళి (నవల)
- జ్వాల (స్త్రీపాత్ర లేని నాటిక)
- క్షంతవ్యులు (స్త్రీపాత్ర లేని నాటిక)
- సాలెగూడు (నాటిక)
- చరిత్రహీనులు(నాటిక)
- దాగుడు మూతలు(నాటిక)
- సిగరెట్లు త్రాగరాదు(నాటిక)
- మబ్బు వీడింది(నాటిక)
- వెలుగు(నాటిక)
- ఆదర్శాలు ఆవలి అంచున(నాటిక)
- నయనతార(నాటిక)
మూలాలు
The contents of this page are sourced from Wikipedia article.
The contents are available under the CC BY-SA 4.0 license.
Lists
Kappagantula Mallikarjuna Rao is in following lists
By work and/or country
comments so far.
Comments
Credits
References and sources
Kappagantula Mallikarjuna Rao