Unnava Vijayalakshmi
Telugu Novelist, short story writer
Intro | Telugu Novelist, short story writer |
is | Writer Novelist Short story writer |
Birth | 1928 |
Age | 97 years |
ఉన్నవ విజయలక్ష్మి ప్రఖ్యాత తెలుగు రచయిత్రి. గృహలక్ష్మి స్వర్ణకంకణ గ్రహీత.
ఈమె రచనలు పారిజాతమ్, తెలుగు స్వతంత్ర, యువ, భారతి, నవోదయ, రచన, అంజలి, ప్రజామత, ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, పుస్తకం, అభ్యుదయ, వసుధ, ఆవలితీరం, ప్రగతి, ఇండియా టుడే, జయంతి, తరుణ తదితర పత్రికలలో ప్రచురింపబడ్డాయి.
ఈమె వ్రాసిన పుస్తకాలు కొన్ని: