Suresh Bobbili

���ంగీత దర్శకుడు
The basics

Quick Facts

Intro���ంగీత దర్శకుడు
PlacesIndia
Gender
Male
BirthWarangal district, Andhra Pradesh, India
The details

Biography

సురేష్ బొబ్బిలి తెలుగు చలనచిత్ర సంగీత దర్శకుడు. 2017లో వచ్చిన మా అబ్బాయి అనే చిత్రం ద్వారా చిత్రసీమలోకి అడుగుపెట్టాడు. వేణు ఊడుగుల దర్శకత్వంలో, సాయి పల్లవి, రానా దగ్గుపాటి నటిస్తూ శ్రీ లక్ష్మి వెంకటేశ్వర ఫిలిమ్స్, సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న విరాటపర్వం చిత్రానికీ సురేష్ బొబ్బిలి సంగీత దర్శకుడు.

జీవిత విషయాలు

సురేష్ జూన్ 12న మహబూబాబాద్ జిల్లాలో జన్మించాడు.

వృత్తిరంగం

సురేష్ తొలిదశలో తెలుగు న్యూస్ ఛానల్ వి6 న్యూస్తో కలిసి తెలంగాణ అవతరణ దినోత్సవ, బతుకమ్మ, బోనాలు పండుగలకు సంబంధించిన పాటలకు సంగీతం అందించాడు. 2015లో బతుకమ్మ పండుగకోసం సురేష్ స్వరపరిచిన పచ్చ పచ్చని పల్లె పాటకు, తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవానికి స్వరపరిచిన జనని పాటకు ప్రశంసలు అందుకున్నాడు. తరువాత సినిమాలకు సంగీతం అందించాడు.

సినిమాలు

సంగీతం అందించినవి

సంవత్సరంచిత్రందర్శకుడు
2017మా అబ్బాయి (2017)కుమార్ వట్టి
2018నీదీ నాదీ ఒకే కథ (2018)వేణు ఊడుగుల
2019జార్జ్ రెడ్డి (2019)జీవన్ రెడ్డి
తోలుబొమ్మలాటవిశ్వనాథ్ మాగంటి
తిప్పరా మీసం (2019)కృష్ణ విజయ్
నువ్వు తోపురా (2019)డి.హరినాథ్ బాబు
2020ఉత్తరాతిరుపతి
గువ్వ గోరింకమోహన్ బమ్మిడి
2021అక్షరబి. చిన్ని కృష్ణ
ప‌వ‌ర్ ప్లేవిజ‌య్ కుమార్ కొండా
విరాటపర్వంవేణు ఊడుగుల
కిరాతకవీరభద్రం చౌదరి
సుందరికళ్యాణ్ జి. గోగణ
ముగ్గురు మొనగాళ్లుఅభిలాష్ రెడ్డి
చిల్ బ్రోకుంచం శంక‌ర్
ది రోజ్‌ విల్లాహేమంత్‌
2022చోర్ బజార్బి.జీవన్ రెడ్డి
టెన్త్ క్లాస్ డైరీస్గరుడవేగ అంజి
బ్లాక్జీ.బీ. కృష్ణ
న్యూసెన్స్శ్రీ ప్రవీణ్ కుమార్
2023నారాయణ & కోచిన్న పాపిశెట్టి
మళ్ళీ పెళ్ళిఎం. ఎస్. రాజు
తిక మక తాండవెంకట్

పాడినవి

వరస సంఖ్యసంవత్సరంసినిమా పేరుపాటసంగీతంభాష
12017నా సీత మహాలక్ష్మివినవే వినవేపివిఆర్ రాజాతెలుగు
22020ప్రెషర్ కుక్కర్ఓరివారిస్మరన్తెలుగు
The contents of this page are sourced from Wikipedia article on 14 Nov 2024. The contents are available under the CC BY-SA 4.0 license.