Mudda Viswanatham
Telugu Writer, Translater
Intro | Telugu Writer, Translater | |
Places | India | |
is | Writer Translator | |
Work field | Literature | |
Gender |
|
ముద్దా విశ్వనాథం చందమామ, ఆనందవాణి, ప్రజామిత్ర వంటి పత్రికలలో సంపాదకుడిగా పనిచేశాడు. ఇతడు మంచి రచయిత కూడా. ఇతని తండ్రి పేరు సోమప్పశాస్త్రి. ఇతడు కవితాసమితి సభ్యుడు. ఇతడు 1904వ సంవత్సరంలో తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో జన్మించాడు. "గౌరాంగ చరిత్రము" వ్రాసిన కూచి నరసింహం పంతులు ఇతనికి మేనమామ.