Madabushi Vankatacharya
Indian author and poet
Intro | Indian author and poet | |
Places | India | |
is | Author Poet | |
Work field | Literature | |
Gender |
| |
Birth | 1835 |
మాడభూషి వేంకటాచార్యకవి (1835 - 1895) తెలుగు కవి, అవధాని. నూజివీడు సంస్థానంలో ఆస్థాన కవి.
వీరు వైష్ణవబ్రాహ్మణులు, కౌశికగోత్రులు మరియు ఆపస్తంబసూత్రుడు. వీరి తల్లి: అలివేలమ్మ మరియు తండ్రి: నరసింహాచార్యులు. వీరు నూజివీడు లో 1835 లో జన్మించారు వీరి నిధనము: 1895-మన్మథ నామ సంవత్సర ఫాల్గుణ బహుళ తృతీయ.