Kondepudi Subbarao
Telugu writer, editor
Intro | Telugu writer, editor | |
was | Writer Editor | |
Work field | Journalism Literature | |
Gender |
| |
Birth | 1916 | |
Death | 2011 (aged 95 years) |
కొండేపూడి సుబ్బారావు (1916-2011) సాహిత్యంలో సంప్రదాయవాది. ఆంధ్ర పద్యకవితా సదస్సు అనే సాహిత్య సంస్థను స్థాపించి పద్య కవులకు ప్రోత్సాహమిచ్చాడు. విశాఖపట్టణంలో జీవించాడు. బి.ఎ., బి.ఇడి చదివాడు. డిఫెన్స్ అకౌంట్స్ శాఖలో ఆఫీసర్‌గా పదవీ విరమణ చేశాడు. ప్రసన్న భారతి అనే సాహిత్య మాసపత్రికను స్థాపించి సంపాదకత్వం నెరపాడు. 96 సంవత్సరాలు జీవించి 2011, జనవరి 26న మరణించాడు.