Gurram Seetharamulu
Telugu Writer
Intro | Telugu Writer |
is | Writer |
Work field | Literature |
Birth | 1975 |
Age | 50 years |
గుర్రం సీతారాములు సంపాదకుడు, వ్యాసకర్త, పరిశోధకుడు.
లక్ష్మయ్య, యల్లమ్మ దంపతులకు 1975, జూలై 6న తెలంగాణ రాష్ట్రం లోని ఖమ్మం జిల్లా, ఖమ్మం రూరల్ మండలం లోని తల్లంపాడు గ్రామం జన్మించాడు.
పదవ తరగతి వరకు తల్లంపాడులో చదివి, ఖమ్మం నయాబజార్ ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ చదివాడు. కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలోని శీలం సిద్దారెడ్డి జ్యోతి డిగ్రీ కళాశాల (ఖమ్మం) లో బి.ఎ. (ఇంగ్లీష్) చదివి, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఎ. (ఇంగ్లీష్) చేశారు. అనంతరం ఇఫ్లూలో ట్రాన్స్ లేటింగ్ జాంబపురాణ, ది కల్చరల్ జీనియాలజీస్ అఫ్ మాదిగ -మెమరీ, హిస్టరీ అండ్ ఐడెంటిటీ అనే అంశం మీద పరిశోధన చేసి డాక్టరేట్ పొందారు.