Bodduluri Narayana Rao
Telugu poet
Intro | Telugu poet | |
Places | India | |
was | Writer Poet | |
Work field | Literature | |
Gender |
| |
Birth | 1925 | |
Death | 21 May 2019 (aged 94 years) |
బొద్దులూరి నారాయణరావు తెలుగు కవి, పండితుడు.
వల్లభరావుపాలెం గ్రామానికి చెందిన అతను 1925లో జన్మించాడు. గ్రామంలో వ్యవసాయం చేస్తూనే విద్యనభ్యసించాడు. అతను హిందీ రాష్ట్ర భాషా ప్రచారక్ చదివి ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో బంగారు పతకాన్ని సాధించాడు. పొన్నూరు లోని సాక్షి భవనారాయణస్వామి సంస్కృత కళాశాలలో భాషా ప్రవీణ చదివి బంగారు పతకాన్ని పొందాడు. కొంతకాలం హిందీ పండితునిగా, మూడు దశాబ్దాల పాటు తెలుగు పండితునిగా వివిధ విద్యాసంస్థలలో పనిచేసి పదవీ విరమణ పొందాడు.
అతను రచించిన శాంతిపథం పుస్తకం భాషా ప్రవీణ విద్యార్థులకు పాఠ్య గ్రంథంగా నిర్ణయించారు.
అతను 2019 మే 21న మరణించాడు.